Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో వైసీపీ విస్తృత ఎన్నికల ప్రచారం

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 2:43 PM ప్రకాశం General
చీమకుర్తిలో వైసీపీ విస్తృత ఎన్నికల ప్రచారం - Ushodayam
చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తొమ్మిదో వార్డులో వైసీపీ నేతలు శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి మెరుగు నాగార్జున పాల్గొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. అభ్యర్థులు బొడ్డు, బోయిన లీలావతి, చైర్మన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవికి ఓట్లు వేసి గెలిపించాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...