Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో టీడీపీ ప్రచారంలో ఎంపీ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:09 AM ప్రకాశం General
చీమకుర్తిలో టీడీపీ ప్రచారంలో ఎంపీ - Ushodayam
చీమకుర్తిలో సోమవారం రాత్రి బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని 4, 6వ వార్డుల్లో పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి సిద్ధ సుధాకర్, వార్డు సభ్యులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎంపీ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బిన్ విజయ్ కుమార్, పట్టణ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...