Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో ఓటర్ స్లిప్పుల పంపిణీ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:05 AM ప్రకాశం General
చీమకుర్తిలో ఓటర్ స్లిప్పుల పంపిణీ - Ushodayam
చీమకుర్తి మున్సిపాలిటీలో వార్డు బీఎల్‌ఓల ద్వారా ఓటర్ స్లిప్పుల పంపిణీ జరుగుతోంది. ఒక్కో వార్డుకు ఒక్కో బీఎల్‌ఓను నియమించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి వార్డులో సుమారు 800 నుంచి 900 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ సుమారు రెండు రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...