Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో 93 బ్యాలెట్ ఓట్లు జారీ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:52 PM ప్రకాశం General
చీమకుర్తిలో 93 బ్యాలెట్ ఓట్లు జారీ - Ushodayam
చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల కోసం 91 పోస్టల్ బ్యాలెట్లు, 2 సర్వీస్ ఓట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు గురువారంతో ముగిసింది. బ్యాలెట్ పత్రాలు పొందిన ఉద్యోగులు ఎన్నికలకు ఒక రోజు ముందుగా తమ ఓట్లను దాఖలు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...