Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి బైపాస్‌పై భారీ గుంత

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:21 PM ప్రకాశం General
చీమకుర్తి బైపాస్‌పై భారీ గుంత - Ushodayam
చీమకుర్తి పడమర బైపాస్ రహదారి భారీ వర్షాలకు దెబ్బతింది. రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది భారీ గ్రానైట్ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...