Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చెన్నైలో ఒలింపిక్ సిటీ.. ఎఫ్1పై సీఎం కీలక ప్రకటన

Follow Ushodayam on Google
Anuroop Sep 03, 2026 12:09 PM జాతీయంGeneral
చెన్నైలో ఒలింపిక్ సిటీ.. ఎఫ్1పై సీఎం కీలక ప్రకటన - Ushodayam
చెన్నైలో ప్రపంచస్థాయి తమిళనాడు ఒలింపిక్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం విజయ్ జోసఫ్ అసెంబ్లీలో ప్రకటించారు. క్రీడా వేదికలు, శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ కేంద్రాలతో పాటు క్రీడాకారులు, కోచ్‌లకు వసతి కల్పించనున్నారు. అలాగే చెన్నైలో మోటార్‌స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసి ఫార్ములా-1 నుంచి ఫార్ములా-4 వరకు రేసులు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...