Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాబోలు ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వానం

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 12:15 PM నెల్లూరుGeneral
చాబోలు ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వానం - Ushodayam
మర్రిపాడు మండలం చాబోలుకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల గుంతలు ఏర్పడి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రహదారిని పరిశీలించి, మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...