Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెవిరెడ్డి కుటుంబం అరెస్ట్

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 6:24 AM తిరుపతిGeneral
చెవిరెడ్డి కుటుంబం అరెస్ట్ - Ushodayam
చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లపై దాడులను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన తెలిపిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...