Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువును కమ్మేసిన గుర్రపు డెక్క.. చేపల మృతి

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:30 PM యాదాద్రి భువనగిరిGeneral
చెరువును కమ్మేసిన గుర్రపు డెక్క.. చేపల మృతి - Ushodayam
వలిగొండ మండలం అక్క-చెల్లెళ్ల చెరువు గుర్రపు డెక్కతో పూర్తిగా కప్పుకుపోయి వరి పొలాన్ని తలపిస్తోంది. నీటిలో ఆక్సిజన్‌ తగ్గడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు కలుషితమై దుర్వాసన వస్తోందని, ఉపాధి దెబ్బతింటోందని వాపోయారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...