Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

Follow Ushodayam on Google
Dinesh Kumar Sep 30, 2026 6:45 PM చిత్తూరుGeneral
చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి - Ushodayam
చిత్తూరు దొంగలబావి వీధిలో గల్లంతైన చవటపల్లి, మంగసముద్రానికి చెందిన బాలాజీ (13), హరి (13) చెరువులో పడి మృతి చెందారు. ఇద్దరు బాలురను వెలికితీయగా అప్పటికే ఒకరు మృతి చెందారు. మరో బాలుడిని స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Comments

G
Loading comments...