Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో మునిగి అన్నదమ్ముల మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 8:53 AM అమరావతిGeneral
చెరువులో మునిగి అన్నదమ్ముల మృతి - Ushodayam
పొన్నూరు పట్టణంలో ఈతకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు చెరువులో మునిగి మృతి చెందారు. నిడుబ్రోలు టిడ్కో గృహాలకు చెందిన సత్తార్ ఖాజా మొహిద్దీన్ (18), షాజన్ (16) ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం చెరువు గట్టుపై వారి దుస్తులు, చెప్పులు కనిపించడంతో గాలింపు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Comments

G
Loading comments...