Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో 16 ఏళ్ల యువకుడి మృతదేహం

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:44 AM సిద్దిపేటGeneral
చెరువులో 16 ఏళ్ల యువకుడి మృతదేహం - Ushodayam
గజ్వేల్‌ ఆర్అండ్ఆర్‌ కాలనీ పరిధిలోని పల్లెపహాడ్‌ సమీప చెరువులో వేములఘాట్‌కు చెందిన పార్థం ప్రదీప్‌ (16) మృతదేహం లభ్యమైంది. శుక్రవారం అర్ధరాత్రి అతడు చెరువులోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. శనివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ్వేల్‌ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...