Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువు ఉప్పరపాలెంలో ఎమ్మెల్యే పర్యటన

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:30 AM బాపట్లGeneral
చెరువు ఉప్పరపాలెంలో ఎమ్మెల్యే పర్యటన - Ushodayam
బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్థులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...