Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరుకుపల్లిలో 32 మి.మీ. వర్షపాతం

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 03, 2026 1:29 PM బాపట్లGeneral
చెరుకుపల్లిలో 32 మి.మీ. వర్షపాతం - Ushodayam
చెరుకుపల్లి మండలంలో గడచిన 24 గంటల్లో 32.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహశీల్దార్ తోట సురేశ్ తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో గత కొన్నిరోజులుగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, రెండు రోజులుగా కురిసిన వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.

Comments

G
Loading comments...