Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నారం-మాచుపల్లి రహదారి అధ్వానం

Follow Ushodayam on Google
Kiran Sep 11, 2026 10:59 AM వనపర్తిGeneral
చెన్నారం-మాచుపల్లి రహదారి అధ్వానం - Ushodayam
ఏదుల మండలం చెన్నారం పరిధిలోని చెన్నారం-మాచుపల్లి ప్రధాన రహదారి గుంతలమయమై ప్రమాదాలకు నిలయంగా మారింది. వర్షాకాలంలో గుంతల్లో మురుగునీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణం కష్టంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి రహదారి సౌకర్యం మెరుగుపరచాలని కోరారు.

Comments

G
Loading comments...