Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నారం బడి వద్ద అసంపూర్తి పనులు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:23 AM నారాయణపేటGeneral
చెన్నారం బడి వద్ద అసంపూర్తి పనులు - Ushodayam
కోస్గి మండలం చెన్నారం ప్రాథమిక పాఠశాల ఎదుట రోడ్డు,డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో చిన్నారుల రాకపోకలపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల ఎదుట గుంతలు తవ్వి వదిలేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అధికారులు వెంటనే పనులు పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...