Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెంగల్‌లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:25 AM నిజామాబాద్General
చెంగల్‌లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ - Ushodayam
భీమ్గల్ మండలం చెంగల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మమత, రాజు, ఏఎంసీ డైరెక్టర్ జీవన్, గ్రామశాఖ అధ్యక్షుడు రవి, కాంగ్రెస్ నాయకులు రమేశ్, రాజేశ్వర్, నర్సారెడ్డి, ప్రశాంత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...