Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెల్లెపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం నిరుపయోగం

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 5:34 PM వనపర్తిGeneral
చెల్లెపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం నిరుపయోగం - Ushodayam
చిన్నంబావి మండలంలోని చెల్లెపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారిందని ఎస్సీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు మాదాసి చిన్న మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పంప్‌హౌస్‌, మోటార్ల పరిస్థితిని పరిశీలించారు. రూ.47 లక్షలతో శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదని, పరికరాలు చోరీకి గురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి లిఫ్ట్‌ను పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...