Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేతబడి చేసిందన్న నెపంతో 60 ఏళ్ల మహిళపై దాడి

Follow Ushodayam on Google
Uday Bhaskar Sep 28, 2026 2:34 PM రంగారెడ్డిGeneral
చేతబడి చేసిందన్న నెపంతో 60 ఏళ్ల మహిళపై దాడి - Ushodayam
చేతబడి చేసిందన్న నెపంతో 60 ఏళ్ల మహిళ పల్లటి వెంకటమ్మను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన మంచాల మండలం నోముల గ్రామంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...