Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Follow Ushodayam on Google
Kiran Oct 12, 2026 1:09 PM నాగర్ కర్నూల్General
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి - Ushodayam
నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన పంబ చెన్నయ్య చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. ఆదివారం వేటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సమీపంలోని కుంటలో వెతకగా మృతదేహం లభ్యమైంది. చెన్నయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...