Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడేశ్వరి ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 10:14 AM కామరెడ్డిGeneral
 చౌడేశ్వరి ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక - Ushodayam
బిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లిలోని చౌడేశ్వరి దేవాలయ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆనంద్ కుమార్, ఉపాధ్యక్షుడిగా రాజు, కార్యదర్శిగా చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శిగా వీరేశం, కోశాధికారిగా వెంకటేశ్ ఎంపికయ్యారు. ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం తీసుకుంటామని అధ్యక్షుడు ఆనంద్ కుమార్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...