Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసభ్య ప్రవర్తన.. వ్యక్తిపై కేసు

Follow Ushodayam on Google
Harika Sep 02, 2026 10:44 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అసభ్య ప్రవర్తన.. వ్యక్తిపై కేసు - Ushodayam
ఇల్లందు మండలం పోచారం తండా పరిధిలోని అమర్‌సింగండాలో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదైంది. గ్రామానికి చెందిన బాదావత్‌ సురేష్‌ కిరాణ దుకాణానికి మద్యం కొనుగోలుకు వచ్చి, దుకాణ యజమాని కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దుకాణ యజమాని వాంకుడోత్‌ లింగ, కొమరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దాని మేరకు సురేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగులమీరా తెలిపారు.

Comments

G
Loading comments...