Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైర్‌పర్సన్ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ ఆరోపణలు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:42 AM అనంతపురంGeneral
చైర్‌పర్సన్ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ ఆరోపణలు - Ushodayam
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి విదేశీ పౌరురాలిని అభ్యర్థిగా నిలబెడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. స్థానికులకు అందుబాటులో లేని వ్యక్తిని ఎంపిక చేయడం సరికాదని విమర్శించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విదేశీ పౌరురాలిని చైర్‌పర్సన్‌గా చేయాలని చూస్తోందని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థి మౌనికకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...