Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాకలి ఐలమ్మ ఆశయాలే స్ఫూర్తి

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 12:11 PM నాగర్ కర్నూల్General
చాకలి ఐలమ్మ ఆశయాలే స్ఫూర్తి - Ushodayam
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను అచ్చంపేట పట్టణంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. TPCC ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...