Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాగలమర్రిలో వీధి కుక్కల హల్‌చల్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:45 AM నంద్యాలGeneral
చాగలమర్రిలో వీధి కుక్కల హల్‌చల్ - Ushodayam
చాగలమర్రిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 100కు పైగా కుక్కలు సంచరిస్తుండగా, బస్టాండ్, పుర వీధుల పరిసరాల్లో పలువురిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. వీధి కుక్కల వల్ల వ్యాధుల వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. కుక్కల బెడదను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...