Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యారంలో వర్షం.. రైతుల్లో ఆనందం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 1:00 PM మహబూబాబాద్ General
బయ్యారంలో వర్షం.. రైతుల్లో ఆనందం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో బయ్యారం మండలంలో రాత్రి నుంచి కురుస్తున్న చిరుజల్లులు క్రమంగా పెరుగుతున్నాయి. వర్షంతో వాతావరణం చల్లబడటంతో పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. మరింత వర్షం కురిస్తే వ్యవసాయ పనులకు ఊరట లభిస్తుందని అన్నదాతలు ఆశిస్తున్నారు.

Comments

G
Loading comments...