Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకింగ్ సేవలను ఆదివారమే వినియోగించుకోవాలి

Follow Ushodayam on Google
Chitty Ramesh Sep 25, 2026 7:34 PM మంచిర్యాలGeneral
బ్యాంకింగ్ సేవలను ఆదివారమే వినియోగించుకోవాలి - Ushodayam
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఖాతాదారులకు వేమనపల్లి, నీల్వాయి బ్యాంకు మేనేజర్లు వేణుగోపాల్, కృష్ణ శుక్రవారం సంయుక్తంగా పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు సమ్మె ఉన్నందున సెప్టెంబర్ 27న ఆదివారం బ్యాంకు శాఖలు పనిచేస్తాయని తెలిపారు. కావున మండలంలోని బ్యాంకు ఖాతాదారులు అవసరమైన బ్యాంకింగ్ సేవలను ఆదివారమే వినియోగించుకోవాలని వారు సూచించారు.

Comments

G
Loading comments...