Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయితే ఆందోళన వద్దు

Follow Ushodayam on Google
Dinesh Kumar Sep 27, 2026 2:11 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయితే ఆందోళన వద్దు - Ushodayam
బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ లియన్ లేదా హోల్డ్ అయినప్పుడు ఖాతాదారులు ఆందోళన చెందకుండా ముందుగా కారణాన్ని బ్యాంకు ద్వారా తెలుసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు. సైబర్ నేరాల దర్యాప్తుతో సంబంధం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి బ్యాంక్ స్టేట్‌మెంట్లు లావాదేవీల వివరాలు రసీదులు వంటి ఆధారాలను సమర్పించాలని తెలిపారు. ఆన్‌లైన్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...