Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 7:42 AM జాతీయంGeneral
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు - Ushodayam
బ్యాంక్ ఆఫ్ బరోడా 837 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 46 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, 791 సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు. అర్హత, అనుభవం ఉన్న 24–50 ఏళ్ల వారు నవంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Comments

G
Loading comments...