Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాగులు అప్పగించిన పోలీస్ చంద్రబాబు

Follow Ushodayam on Google
P. G. Murthy Sep 28, 2026 10:02 AM మంచిర్యాలGeneral
బ్యాగులు అప్పగించిన పోలీస్ చంద్రబాబు - Ushodayam
మందమర్రి పట్టణానికి చెందిన అభిషేక్ నిర్మల్ లో జరిగిన స్పోర్ట్స్ కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో సోమవారం జన్నారం బస్టాండ్ లో బ్యాగును మర్చిపోయారు. దీంతో ఆయన జన్నారం మండల బ్లూ కోట్ పోలీస్ చంద్రమౌళి కి సమాచారం అందించారు. చంద్రమౌళి జన్నారం బస్టాండుకు వచ్చి బ్యాగును స్వాధీనం చేసుకుని తిరిగి అభిషేక్ అప్పగించారు. ఆ బ్యాగులో విద్యార్థులకు సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్నాయని అభిషేక్ తెలిపారు.

Comments

G
Loading comments...