Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుట్టాయగూడెంలో 144 సెక్షన్ అమలు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:50 PM ఏలూరుGeneral
బుట్టాయగూడెంలో 144 సెక్షన్ అమలు - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బుట్టాయగూడెం మండలంలో శాంతిభద్రతల కోసం సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని ఎస్‌ఐ చెన్నారావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై నిషేధం విధించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.

Comments

G
Loading comments...