Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుట్‌పాత్‌ ఆక్రమణలతో బస్సులకు ఇబ్బందులు

Follow Ushodayam on Google
Harika Aug 31, 2026 11:16 AM మంచిర్యాలGeneral
ఫుట్‌పాత్‌ ఆక్రమణలతో బస్సులకు ఇబ్బందులు - Ushodayam
బెల్లంపల్లి బజార్‌ ఏరియాలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావడంతో స్కూలు బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కృష్ణ మందిర్‌ లైన్‌లో దుకాణదారులు సామగ్రిని ఫుట్‌పాత్‌లపై ఉంచడంతో బస్సులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాయి. నెల్క్కో లైన్‌, డబ్బు సేట్‌ లైన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...