Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బుల్లెట్‌ ట్రైన్‌కు అదనపు భూమి తీసుకుంటున్నారు: సబిత

Follow Ushodayam on Google
Kiran Sep 28, 2026 3:19 PM హైదరాబాద్General
బుల్లెట్‌ ట్రైన్‌కు అదనపు భూమి తీసుకుంటున్నారు: సబిత - Ushodayam
కొడంగల్‌ రోడ్డు, బుల్లెట్‌ ట్రైన్‌ కోసం అవసరానికి మించి భూమి సేకరిస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. భూసేకరణ విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తనకు భూమి ఉందంటూ అబద్ధాలు చెబుతున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. భూసేకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...