Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ ఆడుతూ మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:22 AM వరంగల్General
బతుకమ్మ ఆడుతూ మృతి - Ushodayam
వరంగల్ జిల్లా ఎనుమాముల కోట చెరువు వద్ద సద్దుల బతుకమ్మ ఆడుతూ సూరారం సుజాత అనే 60 ఏళ్ల మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో ఆమె మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...