Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బత్తలపల్లిలో కూటమి అభ్యర్థులకు మంత్రి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 12:57 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బత్తలపల్లిలో కూటమి అభ్యర్థులకు మంత్రి ప్రచారం - Ushodayam
కూటమి తరఫున బరిలో ఉన్న బత్తలపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. సోమవారం మండల నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి జక్కంపూడి స్వరూపారాణి, ఎంపీటీసీ అభ్యర్థులు పోతక్క, మౌనికకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...