Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 1:26 PM కామరెడ్డిGeneral
బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు - Ushodayam
బాన్సువాడ నుంచి పిట్లం, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచి, సమయానికి నడిపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...