Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

BSNL: రూ.549కే 4,000GB డేటా

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:46 PM జాతీయంGeneral
BSNL: రూ.549కే 4,000GB డేటా - Ushodayam
BSNL రూ.549 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో 60 Mbps వేగంతో 4,000 GB డేటా అందిస్తోంది. రూ.699కు 100 Mbps, రూ.799కు 150 Mbps వేగంతో 4,000 GB, రూ.999కు 200 Mbps వేగంతో 5,000 GB డేటా లభిస్తుంది. వినియోగదారులు 25కి పైగా OTT ప్లాట్‌ఫామ్‌లలో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే సదుపాయాన్ని కూడా సంస్థ కల్పిస్తోంది.

Comments

G
Loading comments...