Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావం.. విమానానికి తప్పిన ముప్పు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:30 AM అంతర్జాతీయంGeneral
తుఫాను ప్రభావం.. విమానానికి తప్పిన ముప్పు - Ushodayam
బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో వెనిస్‌ నుంచి వచ్చిన జెట్‌2 విమానం ల్యాండింగ్‌ సమయంలో బలమైన గాలులకు రన్‌వే పక్కకు జారింది. బోయెలో తుఫాను ప్రభావంతో విమానం పక్కనే ఉన్న గడ్డిపైకి వెళ్లింది. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి రన్‌వేపైకి తీసుకొచ్చారు. అనంతరం సురక్షితంగా గేట్‌ వద్దకు చేరుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.

Comments

G
Loading comments...