Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:52 PM జోగులాంబ గద్వాల్ General
బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే - Ushodayam
గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాగుంట, వెంకటాపురం గ్రామాల్లో జరగనున్న శ్రీ పాగుంట లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జాతరను వైభవంగా నిర్వహించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...