Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెయిన్ స్ట్రోక్ తో యువతి మృతి

Follow Ushodayam on Google
K.Venkatesh Sep 21, 2026 9:43 AM ఖమ్మంGeneral
బ్రెయిన్ స్ట్రోక్ తో యువతి మృతి - Ushodayam
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన జాటోత్ నవ్య బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూసింది. అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. నవ్యకు భర్త, కుమార్తె ఉన్నారు. రెండు నెలల క్రితం భర్తతో విడాకులు కావడంతో తండ్రి వద్దే నివాసముంటోంది. ఈ ఘటనతో రాంక్యాతండాలో తీవ్ర విషాద ఛాయలు అలముకొన్నాయి.

Comments

G
Loading comments...