Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోర్ మోటార్ల దొంగ అరెస్ట్

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 5:37 PM నాగర్ కర్నూల్General
బోర్ మోటార్ల దొంగ అరెస్ట్ - Ushodayam
కల్వకుర్తి, ఊర్కొండ మండలాల్లో పొలాల వద్ద బోరు మోటార్లు, కేబుల్ తీగలు చోరీ చేస్తున్న నేపాల్‌కు చెందిన కృష్ణదామిని కల్వకుర్తి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మార్చాల గ్రామంలోని శ్రీకాంత్ రెడ్డి వద్ద పనిచేస్తున్న నిందితుడి గదిలో తీగలు చూసి రైతులు సమాచారం ఇవ్వడంతో గుట్టురట్టయింది. అతని వద్ద నుంచి మోటార్, కేబుల్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...