Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో విద్యుత్ కంట్రోల్ రూమ్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:29 AM విజయనగరంGeneral
బొబ్బిలిలో విద్యుత్ కంట్రోల్ రూమ్ - Ushodayam
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు బొబ్బిలిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఈఈ బి.రఘు తెలిపారు. సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. విద్యుత్ సమస్యలు ఉంటే 9493178157, 1912 లేదా 9490610123 నంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలు విద్యుత్ భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...