Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణానికి చెందిన రేషన్ డీలర్ గుండెపోటుతో మృతి

Follow Ushodayam on Google
B. Rajesh Sep 26, 2026 1:35 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
బొబ్బిలి పట్టణానికి చెందిన రేషన్ డీలర్ గుండెపోటుతో మృతి - Ushodayam
బొబ్బిలి పట్టణానికి చెందిన రేషన్ డీలర్ దామోదర్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అందరితో కలిసిమెలిసి ఉండే దామోదర్ మరణించడంతో దిబ్బవీధిలో విషాదఛాయాలు అలముకున్నాయి. దామోదర్ మృతదేహాన్ని ఎమ్మెల్యే బేబినాయన సందర్శించి నివాళులర్పించారు. రేషన్ డీలర్ల సంఘం నాయకులు, రేషన్ డీలర్లు సంతాపం ప్రకటించారు.

Comments

G
Loading comments...