Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారురెడ్డిపాలెంలో భారీ అగ్నిప్రమాదం

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:40 AM బాపట్లGeneral
బంగారురెడ్డిపాలెంలో భారీ అగ్నిప్రమాదం - Ushodayam
కర్లపాలెం పంచాయతీ బంగారురెడ్డిపాలెంలో రైల్వే ఉద్యోగి తుమ్మ శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పార్కింగ్ చేసిన కారు, ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయాయి. ఇంటి గోడలు మసిబారడంతో పాటు ఏసీ, కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. మంటలు మరింత వ్యాపించకుండా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...