Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బనగానపల్లెలో 1,140 మందికి CMRF సాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:51 AM నంద్యాలGeneral
బనగానపల్లెలో 1,140 మందికి CMRF సాయం - Ushodayam
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బనగానపల్లెలో 1,140 మంది బాధితులకు CMRF కింద రూ.7,45,39,664 సాయం అందించామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైద్య ఖర్చులు భరించలేని పేదలకు CMRF ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. ఆపదలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచి అవసరమైన సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...