Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బందరు తీరంలో ఉగ్రరూపం దాల్చిన సముద్రం

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 12:55 PM కృష్ణా జిల్లాGeneral
బందరు తీరంలో ఉగ్రరూపం దాల్చిన సముద్రం - Ushodayam
మచిలీపట్నం సమీపంలోని పాలకాయతిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 6–7 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం సుమారు 1,000 మీటర్ల మేర ముందుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Comments

G
Loading comments...