Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బలపడుతున్న ఎల్‌నినో.. వాతావరణంపై ఆందోళన

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:14 AM అంతర్జాతీయంGeneral
బలపడుతున్న ఎల్‌నినో.. వాతావరణంపై ఆందోళన - Ushodayam
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అక్టోబరు 22న 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎల్‌నినో ప్రభావం మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. దీంతో వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...