Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BLAలో నాయకత్వ మార్పు

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 12:19 PM అంతర్జాతీయంGeneral
BLAలో నాయకత్వ మార్పు - Ushodayam
పాకిస్థాన్‌ సైన్యంపై వరుస దాడులతో వార్తల్లో నిలిచిన బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా సంస్థకు నాయకత్వం వహించిన బషీర్‌ జెబ్‌ను కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ పదవి నుంచి తొలగించారు. ఆయన అధికారాలను తదుపరి నాయకుడి నియామకం జరిగే వరకు సీనియర్‌ కమాండ్‌ కౌన్సిల్‌కు బదిలీ చేశారు.

Comments

G
Loading comments...