Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లాక్‌ థర్స్‌డే.. ప్రపంచాన్ని కుదిపిన ఆర్థిక పతనం

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 8:31 AM జాతీయంGeneral
బ్లాక్‌ థర్స్‌డే.. ప్రపంచాన్ని కుదిపిన ఆర్థిక పతనం - Ushodayam
1929 అక్టోబర్‌ 24న అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో సంభవించిన ‘బ్లాక్‌ థర్స్‌డే’ ప్రపంచ ఆర్థిక చరిత్రను మార్చింది. వాల్‌స్ట్రీట్‌లో ఒక్కరోజే 1.29 కోట్ల షేర్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్‌ 28న డౌజోన్స్‌ సూచీ 12.8 శాతం పతనమైంది. 1932 నాటికి సూచీ 89 శాతం క్షీణించింది. పరిశ్రమలు మూతపడటం, బ్యాంకుల దివాళా, భారీ నిరుద్యోగంతో సంక్షోభం మహా ఆర్థిక మాంద్యంగా మారి ప్రపంచ దేశాలను ప్రభావితం చేసింది.

Comments

G
Loading comments...