Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం ధరలకు రెక్కలు

Follow Ushodayam on Google
Anuroop Sep 30, 2026 2:30 PM ప్రకాశం General
బియ్యం ధరలకు రెక్కలు - Ushodayam
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నాలుగు నెలల క్రితం 25 కిలోల బియ్యం ధర రూ.1,200 ఉండగా, ప్రస్తుతం రూ.1,700 వరకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో 70 కిలోల బియ్యం ధర గతంలో రూ.1,800 ఉండగా, ప్రస్తుతం రూ.3,000 వరకు పలుకుతోంది. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...